ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చిన్నారెడ్డి

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చిన్నారెడ్డి

WNP: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లల చిన్నారెడ్డి బుధవారం రాత్రి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన రోగుల దగ్గరికి వెళ్లి, ఆసుపత్రిలో అందుతున్న సేవలు, మందుల సరఫరా, సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో కాంగ్రెస్ రాష్ట్ర నేత నందిమల్ల యాదయ్య తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.