VIDEO: బ్రహ్మోత్సవాల్లో...అలై ఆడిన దిల్ రాజు

VIDEO: బ్రహ్మోత్సవాల్లో...అలై ఆడిన దిల్ రాజు

NZB: జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గ్రామస్థులతో కలిసి అలై ఆడారు. కాగా బ్రహ్మోత్సవాల్లో హిట్-1, హిట్-2 సినిమాల దర్శకుడు శైలేష్ కొలనుతో పాటు బొమ్మరిల్లు సినిమా డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు.