పులివెందుల పాఠశాలకు భారీ విరాళం

పులివెందుల పాఠశాలకు భారీ విరాళం

KDP: పులివెందుల శ్రీ సరస్వతీ విద్యామందిరం పాఠశాల అభివృద్ధికి అమెరికాలో ఉంటున్న బి. ఈశ్వరమ్మ రూ. 50,000 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని పాఠశాల సమితి అధ్యక్షులు శ్రీ డి. రామచంద్రారెడ్డి పాఠశాల ప్రబంధకారిణి సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్లు పి. వెంకటరామిరెడ్డి, ఏ. మురళి నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు.