అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

MLG: మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో కొలువై ఉన్నా శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి వేదమంత్రాలు మధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కటాక్షం పొందారు.