జయంతిలో 295 క్వింటాల అక్రమ రేషన్ స్వాధీనం
NTR: వీరులపాడు మండలం జయంతి లో పౌరసరఫరాల సరఫరాల శాఖ అధికారులు అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం ఘటన స్థలాన్ని వీరులపాడు తహసీల్దార్ రవికుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని కంచికచర్ల MLS పాయింట్‌కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.