పాఠశాలలో ముందస్తు కార్తీక పౌర్ణమి వేడుకలు

పాఠశాలలో ముందస్తు కార్తీక పౌర్ణమి వేడుకలు

KNR: హుజురాబాద్ స్కూళ్లలో ముందస్తు కార్తీక పౌర్ణమి వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులందరూ కలిసి దీపాలు వెలిగించి పండుగ శోభను తీసుకొచ్చారు. దీపారాధన అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతుూ..ఇలాంటి ప్రోగ్రాంలు విశిష్టతను తెలుపుతుందని పేర్కొన్నారు.