తిరుమలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: TTD

తిరుమలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: TTD

TPT: శ్రీవారి భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా తిరుమలపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని TTD తెలిపింది. ఈ మేరకు అలిపిరి నడక మార్గంలో చికెన్ బిర్యానీ హోటల్స్ ప్రకటనలు, చంద్రగిరి వెళ్లే రోడ్డుపై ఉంచిన బారికేడ్పై హోటల్ ప్రకటనకు స్వామివారి పవిత్రనామాల ఆడియోను జతచేసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు గుర్తించామంది. ఇవి నమ్మొద్దని భక్తులకు టీటీడీ విన్నవించింది.