సింగరేణిలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి
BDK: మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్–2 గనిలో ట్రక్కు టైర్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గనుల్లో భద్రతా లోపాలపై ఆందోళన కలిగిస్తోంది. పూర్తి సమాచారం తెలియల్సి ఉంది.