VIDEO: పుంగనూరు పోలీస్ స్టేషన్‌న్ని తనిఖీ చేసిన ఎస్పీ
CTR: పుంగనూరు పోలీస్ స్టేషన్‌న్ని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆకిస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం శిథిల వ్యవస్థలో ఉన్న పోలీసులు క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారాయుడు, ఎస్సై హరిప్రసాద్, ఏ. ఎస్సై.అశ్వత్థ నారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.