నీట్‌ ఫలితాలలో సత్తా చాటిన గిరిజన బిడ్డ

నీట్‌ ఫలితాలలో సత్తా చాటిన గిరిజన బిడ్డ

KMR: గాంధారి మండలం గుజ్జుల్ తండా వాసి జరుప్ల ఆకాష్ s/o రవి. నిన్న వెలువడిన నీట్ ఫలితాలలో సత్తాచట్టారు. నీట్‌లో అల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో 268వ ర్యాంక్ సాధించాడు. ఆకాష్ పదో తరగతి గురుకుల భిక్నూర్, ఇంటర్ గురుకుల ఖమ్మంలో పూర్తి చేశాడు. నీట్‌లో మంచి పట్టు సాధించడంతో పలువురు నాయకులు అభినందించారు.