VIDEO: ఆకతాయిల ర్యాష్ డ్రైవింగ్... భయంతో ప్రజలు

VIDEO: ఆకతాయిల ర్యాష్ డ్రైవింగ్... భయంతో ప్రజలు

NRML:ఖానాపూర్ లోని ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఆకతాయిలు ప్రమాదకర పరిస్థితుల్లో డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో బైక్ రైడ్‌లు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రేపటి నుంచి 10వ తరగతి ఎక్సమ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.