VIDEO: పెళ్లి రద్దయిందని.. అమ్మాయికి ఎయిడ్స్ ఎక్కించాడు!

VIDEO: పెళ్లి రద్దయిందని.. అమ్మాయికి ఎయిడ్స్ ఎక్కించాడు!

MDCL: మేడ్చల్ జిల్లా అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు ఎయిడ్స్ పాజిటివ్ ఉండటంతో నిశ్చయమైన పెళ్లి రద్దు కావడంతో, మనోహర్ అనే యువకుడు కక్ష పెంచుకున్నాడు. ఈనెల 11న సదరు యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, తన రక్తం నింపిన సూదిని ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మనోహర్‌ను అరెస్టు చేశారు.