చంద్రగిరిలో నూతన తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే
TPT: చంద్రగిరిలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నూతన తర్వాత గదులను శుక్రవారం ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దాతల సహాయం మేరకు 14 లక్షల 75 వేల రూపాయలతో నూతన తరగతులు ప్రారంభించామన్నారు. కూటమి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలియజేశారు.