VIDEO: కాలువలో పడి యువతి మృతి

VIDEO: కాలువలో పడి యువతి మృతి

PLD: ప్రమాదవశాత్తు కుడి కాలువలో పడి యువతి మృతి చెందిన ఘటన సోమవారం మాచర్ల సమీపంలోని కుడి కాలువ వద్ద జరిగింది. లక్ష్మి (22) కుడి కాలువలో ప్రమాదవశాత్తు జారిపడిందని, అది గమనించిన వీర్ల గోవర్ధన్ అనే యువకుడు కాపాడేందుకు కాలువలో దూకాడని స్థానికులు తెలిపారు. నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో గోవర్ధన్ గల్లంతవ్వగా లక్ష్మీ మృతి చెందిందన్నారు.