చెకుముకి సైన్స్ సంబరాలు

చెకుముకి సైన్స్ సంబరాలు

BDK: సీవీ రామన్ 137వ జయంతిని పురస్కరించుకుని మణుగూరు సింగరేణి ఉన్నత పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాలను శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానాన్ని ఆలోచన దృక్పథాన్ని రేకెత్తించే విధంగా జన విజ్ఞాన ఆధ్వర్యంలో మరియు మండల విద్యాధికారి స్వర్ణ జ్యోతి కలిసి ప్రారంభించారు.