ఆస్కార్‌ వేడుకకు ప్రియాంక చోప్రా

ఆస్కార్‌ వేడుకకు ప్రియాంక చోప్రా

'ది బ్లఫ్' మూవీతో OTTలో యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'వారణాసి'లో బిజీగా ఉంది. తాజాగా ఆమె 98వ అకాడమీ పురస్కారాల వేడుకలో మెరువనున్నట్లు తెలిపింది. ఈనెల 16న జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో అధికారిక ప్రెజెంటర్‌లలో వ్యవహరించనున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.