అధ్యాపకులకు అండగా మాజీ ఎమ్మెల్యే

అధ్యాపకులకు అండగా మాజీ ఎమ్మెల్యే

కోనసీమ: రాజోలు నియోజకవర్గం కత్తిమండలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కార్యాలయం వద్ద మల్కిపురం M.V.N డిగ్రీ కాలేజ్‌లో అధ్యాపకులు జీతాల కోసం చేస్తున్న నిరసనకు మద్దతుగా మరియు కాలేజీలో జరుగుతున్న విషయాలుపై పార్టీలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేశారు. కళాశాలలో జరుగుతున్న కార్యకలాపాలపై భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలపై చర్చించారు.