VIDEO: ఖాజీపాలెం వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు

VIDEO: ఖాజీపాలెం వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు

BPT: పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం నుంచి రామ్‌నగర్ వెళ్లే మార్గంలో శుక్రవారం కొందరు అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా ఈ దందా సాగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.