ప్రమాదకరంగా తుప్పుపట్టిన ట్రాన్స్‌ఫార్మర్

SKLM :పలాస(M) పూండి రైల్వే స్టేషన్ గోవిందపురం గ్రామం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తుప్పుపట్టిపోయింది. దీని చుట్టూ ముళ్ల పొదలు చేరాయి. కరెంటు వైరులు కిందకు వేలాడి కనిపిస్తున్నాయి. పశువులు ఆ ప్రదేశంలోకి వెళ్లినా, పారిశుద్ధ్య సిబ్బంది తుప్పలు తొలగించే సమయంలో ప్రమాదం జరిగి ప్రాణాలకు ముప్పు కలిగే పరిస్థితి ఉందని స్థానికులు తెలిపారు.