'ఎవరినో ఫాలో కావాల్సిన అవసరం BJPకి లేదు'

TG: రాష్ట్రంలో కాంట్రాక్టర్లు దీనస్థితిలో ఉన్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. 'కమీషన్లు ఇస్తేనే బిల్లులు విడుదల చేస్తున్నారు. కాంట్రాక్టర్ వల్లే ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ఆలస్యమయ్యాయి. కాంగ్రెస్ హయాంలో కులగణన ఎందుకు చేయలేదు. ఎవరినో ఫాలో కావాల్సిన అవసరం BJPకి లేదు. అందాల పోటీలకు మేం వ్యతిరేకం కాదు.. కానీ దేనికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలో ప్రభుత్వానికి తెలియాలి' అని పేర్కొన్నారు.