ఉద్యోగుల స్థానికతపై సర్కార్ కీలక నిర్ణయం

ఉద్యోగుల స్థానికతపై సర్కార్ కీలక నిర్ణయం

AP: ఉద్యోగుల స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1975 ఉత్తర్వుల స్థానంలో కొత్త పబ్లిక్ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌-2005 అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీజోన్లతో కొత్త కేడర్ వ్యవస్థ ఏర్పాటైంది. జూనియర్ అసిస్టెంట్, టీచర్ పోస్టులకు జిల్లా, సూపరింటెండెంట్ పోస్టులకు జోన్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు మల్టీజోన్ యూనిట్లుగా ఉంటాయి.