పాత మిత్రులతో ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక

NLR: పాత మిత్రులతో కలయిక ఒక అద్భుతమని నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని డీఆర్ ఉత్తమ్ హోటల్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలలో 1985 నుండి 88 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు