విద్యుత్ కార్యాలయం ఎదుట చలివేంద్రం ప్రారంభం

TPT: తిరుపతిలోని APSPDCL ప్రధాన కార్యాలయం ఎదుట మంగళవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఆ సంస్థ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష రావు ప్రారంభించారు. ఏటా పాదచారుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి, చల్లని నీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.