సింహాచలంలొ తిరునక్షత్ర ఉత్సవాలు

సింహాచలంలొ తిరునక్షత్ర ఉత్సవాలు

VSP: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ గోవిందరాజ పెరుమాళ్లకు ఆస్థాన మండపంలో సేవలు, ఆళ్వార్ల వేంచేపు జరిగాయి. స్థానాచార్యులు, నాలాయిర దివ్యప్రబంధ పండితులు స్వామి సన్నిధిలో పారాయణం నిర్వహించారు.