నేడు భీంపూర్‌లో పర్యటించనున్న MLA అనిల్ జాదవ్

నేడు భీంపూర్‌లో పర్యటించనున్న MLA అనిల్ జాదవ్

ADB: భీంపూర్ మండలంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం మధ్యాహ్నం పర్యటించనున్నారని బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్ తెలియజేశారు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పేనుగంగా పరివాహక ప్రాంతాలలో పంట పొలాలను పరిశీలించనున్నారని పేర్కొన్నారు. మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని సూచించారు.