'గ్రామాల్లో ఆక్రమణలపై చర్యలు తీసుకోండి'

'గ్రామాల్లో ఆక్రమణలపై చర్యలు తీసుకోండి'

E.G: గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ మండల పరిషత్ కార్యాలయం నందు రూరల్ మండల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.