VIDEO: పొగాకు ధరలతో రైతుల ఆందోళన

VIDEO: పొగాకు ధరలతో రైతుల ఆందోళన

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో పడిపోతున్న పొగాకు ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు కొనుగోలు ప్రారంభమై రెండు వారాలు అవుతున్న అత్యధికంగా పొగాకు బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు.