VIDEO: పుంగనూరులో నేలకొరిగిన టమాటా పంట

VIDEO: పుంగనూరులో నేలకొరిగిన టమాటా పంట

CTR: పుంగనూరులో కురిసిన వర్షానికి సాగు చేసిన టమాటా పంట దెబ్బ తినడంతో శనివారం రైతులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని కురవూరు గ్రామంలో రైతు వెంకటరమణ 3 ఎకరాలో సాగుచేసిన టమాటా పంట నేలమట్టమయింది. కోత దశకు వచ్చిన పంటను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సుమారు 20 ఎకరాలకు పైనే పదిమంది రైతులు టమాటా పంటను సాగు చేస్తున్నారు.