'కర్నూలు జిల్లాకు “కోట్ల” పేరు పెట్టాలి’

KRNL: కర్నూలు జిల్లాకు 'కోట్ల' పేరు పెట్టాలని కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ డిమాండ్ చేశారు. గూడూరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 105వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం సేవ చేసి మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందారు.