'స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలి'

'స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలి'

NZB: కోటగిరిలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో బూత్ సంపర్క్ అభ్యాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. మండల ఇన్‌ఛార్జ్ తాడ్కోల్ శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు వేముల నవీన్, సీనియర్ నాయకులు మోహన్ రావు, హవగిరిరావ్ దేశాయ్ ఉన్నారు