మోదీకి దీదీ కౌంటర్
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకుని బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయాలు సరికాదని పేర్కొన్నారు.