'చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ'

'చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ'

NGKL: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సంబరాల గోడ పత్రికను కల్వకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఎస్సై మాధవరెడ్డి, జన విజ్ఞాన వేదిక నాయకుడు చంద్రశేఖర్, నెహ్రూ ప్రసాద్, రాజేందర్ రెడ్డి తదితరులు చెకుముకి గోడ పత్రికను ఆవిష్కరించారు. చెకుముకి సైన్స్ సంబరాల సందర్భంగా విద్యార్థులలో మరింత విజ్ఞానం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.