ఈ నెల 7 నుంచి కోనుగోలు కేంద్రాలు ప్రారంభం: కలెక్టర్

ఈ నెల 7 నుంచి కోనుగోలు కేంద్రాలు ప్రారంభం: కలెక్టర్

MBNR: ఈ నెల 7 నుంచి జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఇంఛార్జులు, ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, బి గ్రేడ్ రకానికి రూ.2,300 ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.