రేపు కొమురవెల్లి మల్లన్న ‘పెద్ద పట్నం’

రేపు కొమురవెల్లి మల్లన్న ‘పెద్ద పట్నం’

SDPT: జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్ట మైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకిం చేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆలయ ఈవో కె.రామాంజనేయులు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.