శ్రీలంకతో సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన
శ్రీలంక మహిళా క్రికెట్ జట్టుతో జరిగే 5 మ్యాచ్‌ల T20 సిరీస్ కోసం BCCI భారత మహిళా జట్టును ప్రకటించింది. 15 సభ్యులతో కూడిన ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. జట్టు: హర్మన్‌ప్రీత్(C), మంధాన(Vc), దీప్తి శర్మ, స్నేహ రాణా, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ, హర్లీన్, అమంజోత్, అరుంధతి, క్రాంతి, రేణుకా సింగ్, రిచా, శ్రీ చరణి, కమలిని, వైష్ణవి