'గిరిజన CRTలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి'
PPM: పార్వతీపురం ఐటీడీఎ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న CRT రెన్యువల్, నియామకం, బదిలీ, సర్దుబాటు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత గిరిజన సీఆర్‌టీలకు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం ఐటీడీఎ ప్రాజెక్టు అధికారికి వినతిపత్రం అందజేశారు.