సీఎం రేవంత్ రెడ్డి ఇంత బరితెగింపా..?: RSP

సీఎం రేవంత్ రెడ్డి ఇంత బరితెగింపా..?: RSP

RR జిల్లా మొయినాబాద్ గురుకులంలో విషాహారంతో 20 మంది అమ్మాయిలు అనారోగ్యానికి గురైతే, ట్రీట్మెంట్ చెపివ్వకుండా, గుట్టుచప్పుడు కాకుండా మీరే నయం చేసుకోండని చేతులు దులుపుకోవడం ఏంటని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంత బరితెగింపా..? మీ చర్యలు దేనికి సంకేతం..?, ఈ అమ్మాయి జహీరాబాద్‌లో తన ఇంట్లో చికిత్స పొందుతోందన్నారు.