'సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి'

'సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి'

BHPL: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సీపీఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఈఎంటీ టెక్నీషియన్ రాజేందర్ అన్నారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గణపురం మండల కేంద్రంలోని నారాయణ హైస్కూలులో విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.