శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెండి కిరీటాలు బహుకరణ
E.G: గోకవరం మండలంలో ప్రసిద్ధిగాంచిన తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాజమండ్రి వాస్తవ్యులు కలిగొట్ల శ్రీనివాసరావు, దంపతులు శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఇవాళ ఆదర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు దంపతులు స్వామివారికి వెండి కిరీటాలను దేవస్థానం ఛైర్మన్ బదిరెడ్డి అచ్చన్న దొరకు, దేవస్థానం ఈవోకు స్వామివారి సన్నిధిలో అందించారు.