బ్యాక్ లాగ్ పోస్టుల విడుదలకు వినతి
NTR: విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమాల్లో హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఎస్సీ, ఎస్టీ యూనియన్ నాయకులు పాల్గొని జాయింట్ కలెక్టర్ ఇలాక్కియకి వినతి పత్రాన్ని అందజేశారు. హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను విడుదల చేయాలని కోరారు.