కడెం ప్రాజెక్టు నుండి నేడు నీటి విడుదల

కడెం ప్రాజెక్టు నుండి నేడు నీటి విడుదల

NRML: కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఉండగా పరివాహక ప్రాంతాల నుండి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా గేట్లు తెరచి నీటిని వదిలే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు, పశువులు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.