పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

NDL: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని పశువైద్య అధికారులు డాక్టర్ అనూష, డాక్టర్ జోష్ణ తెలిపారు. మంగళవారం బండి ఆత్మకూరు మండలంలోని బీ. కోడూరు, కడమల కాల్వ గ్రామాలలో 550 పశువులకు, లింగాపురం, చిన్నదేవలాపురంలలో 750 పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. అలాగే రేపు లింగాపురంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.