VIDEO: పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

ఏలూరు: చింతలపూడి హయాగ్రీవ స్కూల్‌లో గురువారం మెగా పేరెంట్స్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేకి స్కూల్ తరపున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యారంగంలో మంత్రి లోకేష్ విప్లవాత్మక మార్పులు చేశారని అన్నారు.