బాల్య వివాహ రహిత భారత్ కార్యక్రమంపై అవగాహన
WNP: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయము నందు 'బాల్య వివాహ రహిత భారత్ రథం' ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, బాల్య వివాహ నిర్మూలన, బాలికలపై లైంగిక నేరాల నివారణపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు బాలికల వివాహం చట్ట విరుద్ధమని, బాలికలపై లైంగిక నేరాలలో నిరోధిస్తే ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.