దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

ASR: కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ముందుగానే ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌లో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కలెక్టర్ దినేష్ కుమార్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా 40 శాతం పైగా దివ్యాంగత్వం ఉన్న వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.