పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు నిర్లక్ష్యం బట్టబయలు

VZM: ఎస్‌కోట మండల కేంద్రంలో దేవి జంక్షన్ వద్ద ఉన్న పోస్ట్ బాక్స్ గత మూడు నెలల నుండి ఓపెన్ చేయకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు బాక్స్ తాళాలు బద్దలు కొట్టడంతో ఉత్తరాలు కనిపిస్తున్నాయి. తపాల శాఖ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ పోస్ట్ బాక్స్ తుప్పి పట్టిపోయిన సరే పట్టించుకోవడంతో గ్రామవాసులు తపాలా ఉద్యోగులపై మండిపడుతున్నారని పేర్కొన్నారు.