VIDEO: ఎస్‌కోటలో కుండపోత వర్షం
VZM: ఎస్‌కోట మండలంలో సోమవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. వినాయక పల్లి, ఎస్జీపేట తదితర గ్రామాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు తీవ్రమైన ఎండ, ఉక్క పోత నెలకుంది. సాయంత్రం కురిసిన వర్షానికి ప్రజానీకం సేద తీరారు. ఇప్పటికే మండలంలో పలుచోట్ల వరి కోతలలు ప్రారంభం కావడంతో కురుస్తున్న వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు.