నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు

నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలు గడువు నేడు ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 24వ తేదీగా నిర్ణయించారు. ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నామినేషన్ పత్రాల పరిశీలన ఈ నెల 22న జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP పోటీల్లో ఉన్నారు.