VIDEO: నాచారంలో చైన్ స్నాచింగ్

VIDEO: నాచారంలో చైన్ స్నాచింగ్

MDCL: పట్టపగలే చైన్ స్నాచింగ్ జరిగిన ఘటన నాచారంలో చోటుచేసుకుంది. కార్తికేయ నగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీనిపై సదరు మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.