13న జాతీయ లోక్ అదాలత్

KDP: ఈ నెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు లక్కిరెడ్డిపల్లి న్యాయమూర్తి భరత్ కమల్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం న్యాయాలయంలో లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మండలాలకు చెందిన పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో క్రిమినల్, క్రైమ్ కేసులు పరిష్కారం చేసుకోవచ్చునన్నారు.